నిండు జీవితానికి రెండు చుక్కలు... పొలియో పై విజయం సాధించండి... పోలియో చుక్కలు వేయిద్దాం .. పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం. కామిరెడ్డి రంగారెడ్డి. ఒకటో వర్డ్ కార్పొరేటర్..
1.
నిండు జీవితానికి రెండు చుక్కలు. పొలియో పై విజయం సాధించండి.పోలియో చుక్కలు వేయిద్దాం పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం కామిరెడ్డి రంగారెడ్డి.ఒకటో వర్డ్ కార్పొరేటర్..
ఈరోజు ఉదయం ఒకటో వార్డులోని వాసవి
నగర్ మున్సిపల్ స్కూల్, మరియు తారకరామా నగర్ మున్సిపల్ స్కూల్, నవంబర్ కాలనీ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ నందుగల ఏర్పాటు చేసిన,, పోలియో కార్యక్రమానికి విచ్చేసిన ఒకటో వార్డ్ కార్పొరేటర్GMCwhip
గౌరవనీయులు, కామిరెడ్డి రంగారెడ్డి గారు విచ్చేసి పిల్లలకి పోలియో చుక్కలు కార్యక్రమం నిర్వహించడం జరిగినది.